ఆధ్యాత్మికం

శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము

శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము. శ్రీ వరసిద్ధి వినాయకవ్రతమునకు కావలసిన వస్తువులు: పసుపు 25 గ్రా.కుంకుమ 25 గ్రా.పసుపు గణపతిపార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి)పాలవెల్లి(అలంకారముతొ)బియ్యం అరకిలొతమలపాకులు 20అగరవత్తులు 1…