హైదరాబాద్

తెలంగాణలో కొత్తగా 1102 కేసులు..9 మంది మృతి

తెలంగాణలో కొత్తగా నిన్న( శనివారం) 1102 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 91,361కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే…